వేతన సవరణ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలంటూ....ఫిల్మ్ ఫెడరేషన్ డిమాండ్.. ఫిల్మ్ ఫెడరేషన్ వద్ద 24 విభాగాల కార్మిక సంఘాల నాయకుల ఆందోళన. సినీ కార్మికులకు వేతనాల పెంపుపై చర్చించనున్న 72 మంది కార్మిక సంఘాల నాయకులు..సినీ కార్మిక సంఘాల ఆందోళనతో నిలిచిన తెలుగు, తమిళ, హిందీ చిత్రాల షూటింగ్స్ ...హైదరాబాద్ చుట్టు పక్కల షూటింగ్ జరుపుకుంటున్న 20కిపైగా చిన్న, పెద్ద సినిమాలు...పెద్ద సినిమాలపై ప్రభావం చూపించనున్న సినీ కార్మికుల ఆందోళన...వేతనాలు పెంచాలంటూ సినిమా షూటింగ్స్ కు దూరంగా ఉన్న 40 వేల మంది సినీ కార్మికులు